Advertisements

*మానవులు హక్కుల పరి రక్షణే మా లక్ష్యం ,అవినీతి అన్యాయాలపైనే మా పోరాటం NHRC*

ప్రజల హక్కులు పరిరక్షిస్తూ  సమాజంలో జరుగుతున్నా అన్యాయలపై పోరాడుతూ
ఎంతో మందికి ,ఎన్నో సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు దూసుకుపోతున్న  నేషనల్లోనే ఏకైక  సంస్థ.  నేషనల్ హ్యమాన్ రైట్స్ కౌన్సిల్. NHRC

ఈ రోజు సూళ్లారుపేట లో ఉన్న ఆర్  అండ్ బి  గెస్ట్ హౌస్ లో జిల్లా స్థాయి లో సర్వసభ్య సమావేశం నిర్వహించారు .ఈ సమావేశంనికి ముఖ్య అతిథిగా  స్టేట్ మీడియా సెక్రటరీ ఎం.రమేష్ పాల్గొన్నారు.ఈ సమావేశంలో తిరుపతి జిల్లా వైస్ ప్రెసిడెంట్ k.మునిరత్నం ఆధ్వర్యంలో నిర్వహించారు. తిరుపతి జిల్లా ప్రెసిడెంట్ జే.చంద్రశేఖర్ ప్రాతినిధ్యం వహించారు.ఈ సమావేశంలో సంస్థ భవిష్యత్  కార్యాచరణ పై చర్చించారు. NHRC  చైర్మన్  పి.డా”సంపత్ కుమార్  పోన్ ద్వారా సలహాలు ,సూచనలు తెలియజేసారు .

ఈ సందర్భంగా NHRC పెద్దలు తెలియజేస్తూ  సమాజంలో జరుగుతున్న అన్యాయలును ఎదురుకొనుటకు ,మానవులు హక్కులు పరిరక్షణకై NHRC మా సభ్యులు స్వచ్ఛందగా ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని తెలియజేశారు. న్యాయమైన సమస్యలు పరిష్కారం కాకపోతే ప్రతి చోట మా సభ్యులు ఉన్నారని  ప్రజలు సమస్యలు తెలియజేస్తే  మా NHRC టీమ్ సమస్యలు కు పరిస్కారం చూపుతరనితెలియజేసారు.ఈ కార్యక్రమంలో  ప్రెసిడెంట్ లు ,వైస్ ప్రెసిడెంట్లు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment