(Wisdom news ప్రతినిధి)
శ్రీకాళహస్తి 2023 అక్టోబర్ 26గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 1వ వార్డ్ VM పల్లి లో పర్యటిస్తున్న MLA బియ్యపు మధుసూధన్ రెడ్డి కి బ్రహ్మరథం పట్టిన ప్రజలు.సంక్షేమ ప్రదాత జగనన్నకు మేము ఎప్పుడు తోడుగా ఉంటామనిహామీ. గడపగడప కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కి ప్రతి గడపలోనూ పూల వర్షంతో స్వాగతం.
ఈ సందర్భంగా జగనన్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ అలాగే ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని అలాగే అర్హత ఉండి పథకాలు అందని లబ్ధిదారులకు వెంటనే ఆ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. తమ వార్డుకు విచ్చేసిన ఎమ్మెల్యే కి వార్డ్ ఇంచార్జ్ పసల సురేష్, దేవస్థానం బోర్డు మెంబర్ పసల సుమతి, పసల రామచంద్రయ్య,పసల కృష్ణయ్య,పసల రవి, కయ్యురి ఈశ్వరయ్య,పసల రమణయ్య,Crt ప్రసాద్,M సాయి, గంగయ్య, హరి, భార్గవ్, నాగరాజు, నక్క రమణయ్య, శశి, మంగయ్య,కే వెంకటాచలం,యుగంధర్, విష్ణు ,సుబ్బు ,వినోద్, వసంత్ ,ముని, లోకేష్, శివ, వంశి, సంజు, దేవ, బాలాజీ,పాండు, ప్రవీణ, పూర్ణ, లోకేష్,సోము తదితరులు క్రేన్ ద్వారా భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో జనార్దన్ రావు పవర్,ముత్యాల పార్థసారాధి, వయ్యాల కృష్ణారెడ్డి,వక్ఫ్ బోర్డ్ ప్రెసిడెంట్ సిరాజ్ భాషా,బోర్డు మెంబర్స్ మున్నా, జయా శ్యామ్,చేతరశి పంతులు, చిట్టి వేలు జయగోపాల్, తిరుకాల మల్లికార్జున గౌడ్,యుగంధర్ రెడ్డి, కొత్త పాటి శ్రీనివాస్ రెడ్డి,జయరామయ్య, అప్పిని సుధాకర్,సిద్ధులు గారి మురళి, కంట ఉదయ్ కుమార్, పటాన్ ఫరీద్, కోళ్లూరు హరినాయుడు,,ఫజల్, చుక్కల కిరణ్, కొట్టే శరవణ, శివ కుమార్ యాదవ్, అట్ల రమేష్, అస్లాం, కరుణాకర్ రెడ్డి,ప్రమీలమ్మ, పద్మ,సాగిరాభి,ఋషెంద్రమని, మాధవి,షర్మిళ టాగోర్,షేక్ మస్తానీ,పద్మ, డిష్ ధర్మయ్య, మురళి యాదవ్, ఆశ కిరణ్,సుందర్ రామిరెడ్డి, చిన్న రాయుడు, హరినాథ్ ,పాలమంగళం రవి, శ్రీవారి సురేష్ , వల్లం గోపీ,జూమ్లేష, నందా, సుబ్బరాయుడు,చక్రాల మురళి, చిలకా కృష్ణ, మాతయ్య, శివ తదితరులు పాల్గొన్నారు.