(Wisdom news ప్రతినిధి)
శ్రీకాళహస్తి 2023 అక్టోబర్ 26
ఒక యువకుడి గొంతు కోసి హత్యాయత్యానికి పాల్పడిన ఘటన శ్రీకాళహస్తి శివారులో బుధవారం సాయంత్రం జరిగింది. బాధితుడు కుటుంబ సభ్యుల కథనం మేరకు శ్రీకాళహస్తి పట్టణంలో ఏమేం వాడకు చెందిన సాయికుమార్ లైటింగ్ డెకరేషన్ పనులు చేసుకుంటూ జీవనం సాగేవాడు. అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి సాయికుమార్ అనే యువకుడు పై గొంతు కోసి హత్యయత్నాo చేసి పరారయ్యాడు అనంతరం ఏరియా హాస్పిటల్ కి తరలించి చికిత్స చేస్తున్నారు.