Advertisements

నారా భువనేశ్వరి కి మద్దతు తెలిపిన జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా

Wisdom news    (శ్రీకాళహస్తి ప్రతినిధి) అక్టోబర్-26 ఆంద్రరాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి
నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఆయన సతీమణి నారా భువనేశ్వరి చేస్తున్న నిజం గెలవాలి కార్యక్రమం లో భాగంగా ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గం కి వచ్చిన సందర్భంగా నాయకులు , జనసైనికులతో వెళ్లి వారు చేస్తున్న పోరాటానికి *జనసేన పార్టీ తరఫున సంఘీభావం తెలిపిన నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా

Leave a Comment