గతంలో దివంగత నేత పరిశ్రమలు శాఖ మంత్రి గా గౌతమ్ రెడ్డి ఉన్నప్పుడు గూడూరుకి ఎమ్.ఎస్.ఎమ్.ఈ పార్క్ చిన్న పరిశ్రమలకు పార్క్ ఇవ్వవలసినదిగా ఎమ్మెల్యే వరప్రసాద్ కోరటం , అయన హామీ ఇవ్వడం జరిగింది.ఈ నేపథ్యంలో ఎమ్ .ఎస్ .ఎమ్ పార్కు విషయమై ప్రస్తుత పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాధ్ ని కలిసి ఆ విషయం పై ఎమ్మెల్యే కోరడంతో గూడూరు రూరాల్ పరిధిలోని దివిపాలెం లో ఎమ్.ఎస్.ఎమ్. పార్కు కి అవసరమైన ,కాళీ స్థలం ఉండటం తో ఎమ్ ఎస్ ఎమ్ పార్క్ కి ఏర్పాటు కు మంత్రి హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే వరప్రసాద్ తెలపారు. త్వరలో గూడూరు కి ఎమ్.ఎస్.ఎమ్.ఈ పార్క్ తో పాటు చిల్లకూరు వరగలి క్రాస్ రోడ్డు నుండి నేరుగా దివిపాళెం ఆటో నగర్ క్రొత్త వచ్చే ఎమ్.ఎస్.ఎమ్.ఈ పార్క్ కి డైరెక్టర్ గా రోడ్డు కూడా వస్తుందని తెలపారు ఆటో నగర్ పాటు ఫ్లైఓవర్ ఇచ్చినట్లుగా ఎమ్.ఎస్.ఎమ్.ఈ పార్క్ ముఖ్యమంత్రి ఇస్తారని ఎమ్మెల్యే వరప్రసాద్ తెలిపారు..