Wisdom news (ప్రతినిధి) అక్టోబర్-25
తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని బొడ్డు చౌక వద్ద కొలువై ఉన్న శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట, మహా కుంభాభిషేక మహోత్సవాలులో పాలోన్నా వైకాపా నేత పోనకా శివకుమార్ రెడ్డి, స్వచ్ఛ ఆంధ్ర సంస్థ చైర్ పర్సన్ దేవసేనమ్మ దంపతులు.
వారి రాకతో ఘన స్వాగతం తో ఆహ్వానించి శలావలతో సత్కరించిన ఉత్సవ నిర్వహకులు. ఆలయంలో జరిగిన చండీ హోమం, కుంభాభిషేక పూజా కార్యక్రమాల్లో వైకాపా నేత పోనకా శివకుమార్ రెడ్డి, దేవసేనమ్మ దంపతులు పాల్గొని .అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.