Advertisements

గంజాయి విక్రయుస్తున్న ముద్దాయిలను పట్టుకున్న గూడూరు స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో పోలీసు అధికారులు

తిరుపతి జిల్లా SP పరమేశ్వర్ రెడ్డి మరియు తిరుపతి జిల్లా DSEO (ASP, SEB) అధికారి అయిన A. రాజేంద్ర ఆదేశాల మేరకు గంజాయి నేరముల గురించి గూడూరు SEB టీమ్ తనిఖీలు చెయ్యడం జరిగింది. ఈరోజు అనగా తేది 25-10- 2023 ఉదయం గూడూరు గూడుడు పట్టణం లోని గాంధీ నగర్ సమీపంలో తనిఖీ లు నిర్వహించారు.

ఈ తనిఖీలలో గంజాయి కలిగి ఉన్న గాంధీ నగర్ మరియు ఇందిరమ్మ కాలనీ కి చెందిన ఇద్దరు మగ వ్యక్తులు మరియు ఒక ఆడమనిషిని అరెస్టు చేసి, వారి వద్ద నుండి (4) KG ల గంజాయిని, Pulsar Bike AP 39 DF 2964 మరియు Cash Rs.4,500/- స్వాధీనం చేసుకొని ముద్దాయిలను మీడియా ముందు ప్రవేశ పెట్టారు.

ముద్దాయిల వివరాలు

కొల్లపూడి వెంకటేష్
గాంధీ నగర్

వంగాపురు వంశీ.
లింగారెడ్డి పల్లి

వంగాపురి రమణమ్మ,
గాంధీనగర్

పట్టుబడిన ముద్దాయి విచారణలో తెలిపిన వివరాల ప్రకారం…కొల్లపూడి వెంకటేష్ . ఇతను పలు గంజాయి కేసుల్లో నిందితుడు గతంలో నిలువ చేసి ఉన్న గంజాయిని మిగతా ఇద్దరితో కలిసి గూడూర్ రైల్వే స్టేషన్ మరియు అరుంధతిపాలెంలో చిన్న చిన్న పొట్టాలుగా చేసి విక్రయాలు చేస్తుండగా SEB గూడూరు పోలీసులు అధికారులు దాడులు నిర్వహించి . ముద్దాయిలను అరెస్టు చేశారు ఈ కేసుతో సంబంధం ఉన్న వారినీ మరో వ్యక్తి ని గుర్తించారు. త్వరలోనే అరెస్టు చేస్తాం. పోలీసులు వారు తెలిపారు.

 

Leave a Comment