Advertisements

తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం బిరద వాడ జాతీయ రహదారి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం,ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి…

తిరుపతి జిల్లా నాయుడుపేట లోని బిరదవాడ జాతియ రహదారి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, రెండు బైకులు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఇద్దరు వ్యక్తులు, నాయుడుపేట మండలం వ)బిరదవాడ నుండి కార్తీక్ (22) ఇంజనీరింగ్ చదివే వ్యక్తి అతనితోపాటు అతని స్నేహితులు ఆనంద్ బాబు, సూర్యనారాయణ లు ముగ్గురు పక్కనే ఉన్న శ్రీనివాసపురం వాసమ్మ దేవాలయం కు వెళ్తున్డగా సూళ్లూరుపేట నుండి నాయుడుపేటకు మరో బైక్ లో వస్తున్న నిజామాబాదుకు చెందిన వలస కూలి సంతోష్ అతని స్నేహితుడు నెల్లూరు జిల్లా ముత్తుకూరుకు చెందిన ఆవుల మురళి లు రెండు బైకులు ఢీకొనడంతో వినదవాడకు చెందిన కార్తీక్ ముత్తుకూరుకు చెందిన మురళి అక్కడికక్కడే మరణించడంతో నిజామాబాద్ కు చెందిన వలస కూలి అయినటువంటి సంతోష్ కు మరియు బిరదవాడకు చెందిన ఆనంద్ బాబు కు తీవ్రమైన గాయలు అవడంతో ఆనంద్ బాబును గూడూరు లోని ఆసుపత్రికి, సంతోష్ అనే వ్యక్తిని నాయుడుపేట లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు,

Leave a Comment