గూడూరు నియోజకవర్గం
జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అక్రమ రిమాండ్ కు నిరసనగాచంద్రబాబు మద్దతుగా న్యాయానికి సంకెళ్లు అనే కార్యక్రమంలో భాగంగా గూడూరు మాజీ ఎమ్మెల్యే పాశిం.సునిల్.కుమార్ విన్నూత రీతులో సంకెళ్లు వేసుకుని ఈ సైకో ప్రభుత్వం తీరుమారాలని నిరసన తెలియజేసారు .ఈ సందర్భంగా పాశిం.సునిల్ కుమార్ మాట్లాడుతూ ఆధారాలు లేని ,కుట్ర పూరితంగా ఈ ప్రభుత్వం రాజకీయ కక్ష్యాతో కావాలనే ఉద్దేశ్య పూర్వకంగా ఇదంతా చేసారని, రాష్ట్ర ప్రజలుకు తెలుసని, బుద్ధి చెప్పేరోజు ఇకెంతో దూరం లేదన్నారు. మా నాయకుడు ఏ తప్పు చేయలేదని కడిగిన ముత్యాల తిరిగి వస్తన్నాడు .