Advertisements

ఆర్డీవో కిరణ్ కుమార్ పై అసత్య ఆరోపణలుతగవు

ఆర్డవో కిరణ్ కుమార్ పై అసత్యపు ఆరోపణలు మానుకొండి

*ఆర్డీవో గారిపై అసత్య ఆరోపణలు తగవు*

*  ఫ్యాక్టిరిల నుండి సిఎస్ ఆర్ నిధులు   ఆర్డివో తీసుకోని వచ్చినట్లు నిరూపిస్తారా*

*  ఏ హోటల్ నుండి డబ్బులు తీసుకున్నారో నిరూపించండి*

*  గ్రావెల్ మాఫియా వద్ద ఆర్డివో డబ్బులు వసూళ్లు చేసినట్లు నిరూపించండి*

*  ఆధారాలు చూపకుండా సియం కు పిర్యాదు చేయడం బావ్యం కాదు*

* ఆధారాలు చూపకుండా ప్రెస్ మీట్ లు పెట్టి విమర్శలు, అసత్యపు ఆరోపణలు చేయడం తగదు*

*మల్లాం మాజీ ఎంపీటీసీ  తిరుమూర్ అశోక్ ధ్వజం*

అభివృద్ధి చేసే గూడూరు ఆర్డీవో కిరణ్ కుమార్  పై వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ రావు  చేస్తున్న అసత్యఆరోపణలనుతీవ్రంగాఖండిస్తున్నట్లు చిట్టమూరు మండలం వైసీపీ యువ నేత, మల్లాం మాజీ ఎంపీటీసీ తిరుమూర్ అశోక్ ధ్వజం మెత్తరు.శనివారం అయన విలేకరుల సమావేశం మాట్లాడుతూ ఆర్డీవో కిరణ్ కుమార్ గుడూరు నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి ప్రజా సంక్షేమకార్యక్రమాలు నచ్చకే రాజకీయ దురుద్దేశంతో ఆయనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఫలితాలు అందరికీ చేరవేయడం అవినీతిని అక్రమ రవాణాలను అడ్డుకోవడం నేరమా  అనీతెలిపారు.అభివృద్ధి చేసే అధికారులన్నా నీతి నిజాయితీగా పనిచేసే అధికారులన్న ఆయనకు నచ్చదు గతంలో కూడా గతంలో కూడా గూడూరు సబ్ కలెక్టర్ గా పని చేసిన రోనంకి గోపాలకృష్ణ నీ కూడా ఈ విధంగానే ఇబ్బంది పెట్టి ట్రాన్స్ఫర్ చేయించడం జరిగింది అనీ గుర్తు చేశారు.ఎవరు అవినీతి చేస్తున్నారో ఎవరు అభివృద్ధి చేస్తున్నారో గూడూరు నియోజకవర్గ ప్రజలు అంతా గమనిస్తూ ఉన్నారు. ఎమ్మెల్యే చేస్తున్న ఆరోపణలను తీవ్రంగాఖండిస్తున్నాముఅన్నారు.ఆర్డీవో పై అసత్య ఆరోపణలు తగవు, అసలు ఏ ఫ్యాక్టిరిల నుండి సిఎస్ ఆర్ నిధులుఆర్డివో తీసుకోనివచ్చినట్లునిరూపిస్తారా!నిరూపించకుండా ఎలా ఆరోపణలు చేస్తారు అనీఅగ్రహం వ్యక్తం చేశారు. ఏ హోటల్ నుండి డబ్బులు తీసుకున్నారో నిరూపించండి  అన్నారు.గ్రావెల్ మాఫియా వద్ద ఆర్డివో డబ్బులు వసూళ్లు చేసినట్లునిరూపించండి, ఆధారాలు చూపకుండా సియం కు పిర్యాదు చేయడం బావ్యం కాదుఅన్నారు. ఆధారాలు చూపకుండా ప్రెస్ మీట్ లు పెట్టి విమర్శలు, అసత్యపు ఆరోపణలు చేయడం తగదు అన్నారు. మల్లాం లోని సుబ్రహ్మణ్యం స్వామి ఆలయం ఎలా అభివృద్ధి చేశారో వచ్చి చూడండి అనీ కోరారు.*

Leave a Comment