Advertisements

తిరుపతి జిల్లా నూతన కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్గా పంటా శ్రీనివాసరెడ్డి నియామికం

తిరుపతి జిల్లా గూడూరు కాంగ్రెస్ పార్టీ కి  ఎన్నో సేవలు అందించిన సీనియర్ నాయకుడు ఆయనటువంటి పంటా శ్రీనివాసరెడ్డి , మాజీ ఎంపీ డాక్టర్ చింతామోహన్ కి, నమ్మకమైన ,ఇష్టమైన  వ్యకిగా,పార్టీ బలోపేతానికి ఎన్నో సేవలు చేస్తు కృషి చేస్తున్న నాయకుడిగా అధిష్టానానికి గుర్తింపు కలిగిన పంటా శ్రీనివాసులు రెడ్డిని తిరుపతి జిల్లా నూతన కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ గా నియమిస్తూ పార్టీ పెద్దలు ఉత్తర్వులును విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆయన అభిమానులు ,పార్టీ నాయకులు అభినందనలు తెలపారు.

Leave a Comment