సెబ్ సీఐ RVS ప్రసాద్
తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం కలవకూరు స్వర్ణముఖి నదినుండి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను నాయుడుపేట సెబ్ సీఐ RVS ప్రసాద్ సీజ్ చేసి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.సీఐ వివరాలు మేరకు ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ ప్రతిరోజూ రాత్రి సమయాలలో అక్రమంగా ఇసుకను తరలిస్తు అక్రమార్జనకు పాల్పడుతున్న వారిపై నిఘావుంచి తమసిబ్బందితో ధాడులుచేశమన్నరు.ప్రజలు అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిపై SEB అధికారులకు సమాచారం ఇవ్వలని కోరారు.