Advertisements

తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో వృద్దులుకు భోజనం పంపిణి.

తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో వృద్దులుకు భోజనం పంపిణి.

తేది:-11.10.2023
గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో
గూడూరులోని సాయిరాం చారిటీస్ నందు వృద్ధాశ్రమం నందు కీ/శే వల్లంకొండ సుబ్బారావు  జ్ఞాపకార్థం  వారి కుమారుడు అయిన వల్లంకొండ సురేష్  సహకారంతో.  మంచి రుచికరమైన భోజనాలను పంపిణీ చేయడం జరిగింది.అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్,కార్యవర్గ సభ్యులు వాకాటి రామ్మోహన రావు, వాచ్ షాప్ రాము,కోట వెంకటేశ్వర్లు,కుమార్ నాయుడు, వెంకట కృష్ణయ్యా(RVconstructions),శ్రీనివాసులు, CVR న్యూస్ సతీష్,కార్య నిర్వాహకురాలు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment