![మోటార్ సైకిల్ ను డీకొన్న లారీ ఒకరు వ్యక్తి మృతి...](https://www.wisdomtvnews.com/wp-content/uploads/2023/10/picsart_23-10-11_15-12-14-8666175995045639995322-1024x574.jpg)
చిల్లకూరు మండలం పిడతలపూడి గ్రామానికి కి చెందిన వెంకటేశ్వర్లు 50సం” అనే వ్యక్తి తన సొంత పనుల నిమిత్తం ఓజిలి కి వెళ్లి తిరిగి మోటార్ సైకిల్ పై వస్తుండగా మార్గమధ్యంలో లారీ డీ కొట్టడంతో స్వర్ణ టోల్ ప్లాజా హైవే మొబైల్ అంబులెన్సులో గూడూరు ప్రభుత్వ వైద్యాశాలకు తీసుకు వస్తుండగా మృతి చెందాడు.మృతదేహాన్ని పోస్టు మాట్రం నిమిత్తం మార్చురీకి తరలించి,పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.