Advertisements

చంద్రబాబు పిటిషన్లపై కోర్టుల్లో కొనసాగుతున్న హైడ్రామా ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

చంద్రబాబు కస్టడీపై నేడు విచారణ

స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును మరో ఐదు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌, ఆయనకు బెయిల్‌ మంజూరు చేయాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్ల విచారణ మంగళవారానికి వాయిదాపడింది. ఈ పిటిషన్లపై సోమవారం విజయవాడ ఏసీబీ కోర్టులో వాడీవేడిగా వాదనలు జరిగాయి. చంద్రబాబు నుంచి మరింత సమాచారం రాబట్టడానికి ఐదు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ పిటిషన్‌ వేసింది.

Source link

Leave a Comment

You May Like This