Advertisements

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రస్తుతానికి లేదన్న జివిఎల్, ఎన్నికలే కారణం? ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

GVL On Steel Plant: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పుడే జరగదని, సంస్థను సరిగా నడిచేలా చూడటం విశాఖ ప్రజలకు మాత్రమే కాదు, దేశానికి కూడా ముఖ్యమేనని జివిఎల్ చెప్పారు. స్టీల్‌ ప్లాంట్‌లో మూడో బ్లాస్ట్ ఫర్నేస్ యూనిట్‌లో కూడా ఉత్పత్తిలోకి తీసుకు రావడం ద్వారా ప్రస్తుత సమస్యల నుంచి బయటపడొచ్చని చెప్పారు. ఐరన్‌ ఓర్ అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వివరించారు.

Source link

Leave a Comment