Advertisements

Undavalli Petition: ఉండవల్లి పిటిషన్‌పై విచారణ వాయిదా…


Undavalli Petition: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసును సిబిఐ విచారణకు అప్పగించాలంటూ మాజీ ఎంపీ  ఉండవల్లి అరుణ్‌కుమార్‌ దాఖలు చేసిన పిటిషన్ విచారణ వాయిదా పడింది. ఈ కేసు విచారణకు జస్టిస్ రఘునందన్ రావు విముఖత చూపడంతో మరో బెంచ్‌కు పంపాలని సీజే హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించారు. 

Source link

Leave a Comment