Advertisements

Social Media Trolls: న్యాయమూర్తులను దూషించిన వ్యవహారంలో 27మందికి నోటీసులు


Social Media Trolls: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ వ్యవహారంలో న్యాయమూర్తుల్ని కించపరిచేలా  సోషల్ మీడియాలో కామెంట్లు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం నమోదు చేసిన క్రిమినల్ కంటెప్ట్‌ ప్రొసిడింగ్స్‌పై విచారణ జరిగింది. అనుచిత వ్యాఖ్యలు చేసిన 27మందికి నోటీసులు జారీ చేశారు. 

Source link

Leave a Comment