Advertisements

తమిళనాడుకు కనీసం 3 వేల క్యూసెక్కుల కావేరి జలాలనైనా ఇవ్వండి’- కర్నాటకకు విజ్ఞప్తి

Cauvery water dispute: కావేరి నదీ జలాల పంపకానికి సంబంధించి తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల మధ్య వివాదం మరింత ముదురుతోంది. తమిళనాడుకు నీటిని విడుదల చేయడానికి కర్నాటక నిరాకరిస్తోంది. ఈ విషయంలో కావేరి జలాల నియంత్రణ కమిటీ, సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా కాదంటోంది.

Source link

Leave a Comment