Advertisements

పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం, వరంగల్ డ్యాన్సర్ మృతి!


Palnadu Road Accident : వరంగల్ కు చెందిన డ్యాన్సర్ అశ్విని పల్నాడు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. రొంపిచర్లలో జరిగిన ఓ ఈవెంట్ కు హాజరై తిరిగి వస్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది.

Source link

Leave a Comment